హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్షో

హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్షో

హైదరాబాద్లో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. మీర్జాల్గూడ నుంచి మల్కాజ్ గిరి జరిగిన రోడ్ షో లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మల్కాజ్ గిరి,సికింద్రాబాద్, హైదరాబాద్,చేవెళ్ల, భువనగిరి లోక్ సభ అభ్యర్థులతోకలిసి రోడ్ షో నిర్వహించారు ప్రధాని.హైదరాబాద్ లో మోదీ పర్యటన సందర్భంగా భద్రత కట్టుదిట్టం చేశారు.