పసల కృష్ణభారతికి మోడీ పాదాభివందనం

పసల కృష్ణభారతికి మోడీ పాదాభివందనం

ప్రధాని నరేంద్రమోడీ స్వాతంత్ర సమరయోధుడు పసల కృష్ణమూర్తి కుటుంబాన్ని కలిశారు. భీమవరంలో తన ప్రసంగం ముగిసిన తర్వాత పసల కృష్ణమూర్తి కుమార్తె పసల కృష్ణ భారతిని కలిసి ఆమెకు పాదాభివందనం చేశారు. 90 ఏండ్ల  కృష్ణ భారతి ప్రధాని మోడీని ఆశీర్వదించారు.  కృష్ణ భారతితో పాటు.. ఆమె సోదరి, మేనకోడలిని కూడా మోడీ కలిశారు.