20,21 తేదీల్లో కర్నాటకలో మోడీ టూర్

20,21 తేదీల్లో కర్నాటకలో మోడీ టూర్

ప్రధాని నరేంద్ర మోడీ జూన్ 20, 21 తేదీల్లో కర్నాటక రాష్ట్రంలో పర్యటించనున్నారు. రెండు రోజుల పర్యటనలో రాష్ట్రంలోని 2 రైల్వే, జాతీయ ర‌హ‌దారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు మైసూరులోనూ పర్యటిస్తారు. చాముండేశ్వరిలోని సుత్తూరు మఠాన్ని సందర్శించనున్నారు. అలాగే యోగా దినోత్సవ కార్యక్రమంలోనూ ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొంటారని కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై తెలిపారు.