ప్రియాంక గాంధీ లక్నో రాక సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు రకరకాల ఫ్లెక్సీలు సృష్టిస్తున్నారు. దుర్గాదేవి రూపంలో ప్రియాంక ఉన్నట్లుగా చూపుతూ పోస్టర్లు పెట్టారు. లక్నో సిటీ అంతా కాంగ్రెస్ జెండాలతో నిండిపోయింది. యూపీ కాంగ్రెస్ కార్యాలయాన్ని ప్రియాంక గాంధీ రాక సందర్భంగా అలంకరించారు కాంగ్రెస్ నేతలు. రాహుల్ గాంధీతో కలిసి ప్రియాంక లక్నో చేరుకోనున్నారు.
