SACON Jobs : ప్రాజెక్ట్ అసిస్టెంట్.. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఖాళీలు భర్తీ

SACON  Jobs :  ప్రాజెక్ట్ అసిస్టెంట్.. ప్రాజెక్ట్ సైంటిస్ట్ ఖాళీలు భర్తీ

సలీం అలీ సెంటర్ ఫర్ ఆర్నిథాలజీ అండ్ నేచురల్ హిస్టరీ (ఎస్ఏసిఓఎన్) ప్రాజెక్ట్ సైంటిస్ట్, ఇతర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌‌లైన్‌‌లో అప్లై చేసుకోవచ్చు


ఖాళీలు: 36 (ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్).
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో డాక్టోరల్/ మాస్టర్స్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రీసెర్చ్ ఎక్స్​పీరియన్స్ అనుభవం ఉండాలి.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
లాస్ట్ డేట్: ఫిబ్రవరి 08.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్​లిస్ట్, ఆన్​లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 
పూర్తి వివరాలకు www.sacon.in వెబ్​సైట్​ను సంప్రదించండి.