రాష్ట్రంలో లీకుల పరేషాన్? కావాలనే చేయిస్తున్నారా?

రాష్ట్రంలో లీకుల పరేషాన్? కావాలనే చేయిస్తున్నారా?

ప్రభుత్వ సమాచారం ఏదైనా అధికారికంగానే బయటకు వస్తుంది. ప్రెస్ నోట్, ప్రెస్ మీట్ ద్వారా ఈ విషయం ప్రజలకు చెబుతారు. కానీ మన రాష్ట్రంలో అసలు విషయం సంగతి దేవుడెరుగు.. కొసరు విషయాలతో పరేషాన్ వచ్చి పడింది. అఫీషియల్ ఏదో.. లీకు ఏదో కూడా అర్థం కాని పరిస్థితి వచ్చింది. అసలు సమాచారమే సరిగా లేకున్నా లీకులు మాత్రం ఎక్కువైపోయాయి. ఆ లీకుల కథేంటో చూద్దాం.