కరోనా కట్టడిలో ఫెయిల్.. ప్రెసిడెంట్ దిగిపోవాలి

కరోనా కట్టడిలో ఫెయిల్.. ప్రెసిడెంట్ దిగిపోవాలి

బ్రెజిల్​లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. మహమ్మారి కట్టడికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని బ్రెజిల్ ప్రజలు శనివారం రియో డీ జెనీరోలో ఇలా ఆందోళనకు దిగారు. వైరస్ కట్టడిలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని, అధ్యక్షుడు జైర్ బోల్సోనారో దిగిపోవాలంటూ నినాదాలు చేశారు. ప్రెసిడెంట్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ ఆందోళన చేశారు.