వ్యాక్సిన్ కోసం వర్షాన్ని లెక్కచేయకుండా..

V6 Velugu Posted on Sep 27, 2021

హైదరాబాద్: కరోనా వ్యాక్సిన్ కోసం హైదరాబాద్‎లో జనాలు ఎగబడుతున్నారు. మొదటి డోసు తీసుకున్న వాళ్లు.. రెండో డోసు కోసం బారులు తీరుతున్నారు. అయితే వారి కోసం వ్యాక్సిన్ సెంటర్ల వద్ద ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు రోజుల నుంచి నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా.. కూకట్‎పల్లి ఆస్‎బెస్టాస్ కాలనీలోని బస్తీ దవాఖానలో కోవిడ్ వాక్సిన్ కోసం వర్షంలో తడుస్తూ బారులు తీరారు. అయితే వాక్సిన్ కోసం వచ్చే వాళ్ల కోసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

For More News..

తెలంగాణ కోసం కేబినెట్ పదవి త్యాగం చేసిన మహానాయకుడు కొండా లక్ష్మణ్

అసెంబ్లీ ముందు ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం

రాబోయే మూడు గంటల్లో భారీ వర్షాలు

Tagged coronavaccine, Hyderabad, corona virus, Kukatpally, asbestos colony

Latest Videos

Subscribe Now

More News