పుష్ప రాజ్ జర్నీనే ఈ సినిమా

పుష్ప రాజ్ జర్నీనే ఈ సినిమా

ఇలాంటి రా అండ్ రష్టిక్ సినిమాలో నటించడం ఫస్ట్ టైమ్. ఈ సినిమా కోసం మనమంతా చూడని ఓ డిఫరెంట్ వరల్డ్‌‌‌ని క్రియేట్ చేశారు సుకుమార్. ఆ ప్రపంచంలోకి అడుగు పెట్టాలనుకున్నప్పుడే ఆయనకు పూర్తిగా సరెండర్‌‌ అయ్యాను.  పుష్ప రాజ్ జర్నీనే ఈ సినిమా. అతని జీవితంలోకి శ్రీవల్లి ఎలా ప్రవేశించింది. ఆమె ప్రేమ కోసం పుష్పరాజ్ ఏం చేశాడనేది ఆకట్టుకుంటుంది. హీరోని ఆటపట్టించే అల్లరి అమ్మాయిగా కనిపిస్తాను. ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూసినట్టుగా కొంచెం కన్నింగ్ అండ్ క్యూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటుంది నా పాత్ర. శ్రీవల్లి ఎవరో ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూపించి, ఆమె పూర్తి జీవితం సీక్వెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చూపించబోతున్నారు. నా పాత్రలో ఫన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఎమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కూడా ఉంటుంది. అయినా రష్మికను ఏడిపించకపోతే ఎలా. (నవ్వుతూ) ప్రతీ డైరెక్టర్ సినిమాలో నన్ను ఒక్కసారైనా ఏడిపిస్తారుగా. 

బన్నీతో ఫస్ట్ డే షూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి నెర్వస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఫీలయ్యాను. అదే విషయం చెప్పాను. హార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌, టాలెంట్‌‌‌ని నమ్ముకుని ముందుకు సాగిపో అన్నారు. ఆ మాటలు నాలోని భయాలను తీసేసి నా పెర్స్​పెక్టివ్‌ని  మార్చేశాయి. అలా శ్రీవల్లి పాత్రని బాగా చేయగలిగాను. మా ఇద్దరి ఆన్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కెమిస్ట్రీ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. ‘పుష్ప’ స్టోరీనే కాదు, నా పాత్ర గురించి కూడా ఇప్పటికీ పూర్తిగా తెలియదు. సినిమా చూసే తెలుసుకోవాలి. బేసిక్ ఐడియా మాత్రమే చెప్పారు సుకుమార్. మూడుసార్లు లుక్ టెస్ట్ చేశాక నా గెటప్ ఫిక్స్ చేశారు. ఆ తర్వాత నా బాడీ మేనరిజమ్స్, బిహేవియర్, డైలాగ్ డెలివరీ లాంటివి ఎలా ఉండాలో ఫైనల్ చేశారు. ఈ మూవీ కోసం చిత్తూరు యాస నేర్చుకున్నాను.
 
హిందీలో గుడ్‌ బై, మిస్టర్ మజ్ను చిత్రాలు చేస్తున్నాను. షూట్ తర్వాత కూడా నా పోర్షన్ సీన్స్ చూసి పెర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫార్మెన్స్ బాగుందంటూ కాల్ చేసి చెబుతున్నారు డైరెక్టర్స్. అమితాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంటి సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నటించడం హ్యాపీ. సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చాలా కామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉంటారు బచ్చన్. ‘మిస్టర్ మజ్నూ’ షూట్ పూర్తయింది. ‘గుడ్ బై’లో ఓ సాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు వారం రోజుల టాకీపార్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంది. తెలుగులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’తో పాటు మరో రెండు సినిమాలు ఉన్నాయి. అవేమిటో ప్రస్తుతానికి సీక్రెట్. పెర్ఫార్మెన్స్‌‌‌‌విషయంలో ఇంప్రూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ వల్లే ఇలాంటి పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయని నమ్ముతున్నా. ఇక లక్ కంటే హార్డ్ వర్క్‌నే ఎక్కువ నమ్ముతాను. కేవలం లక్‌‌‌నే నమ్మితే సినిమాకు పనిచేసిన అందరి లక్ బాగుంటేనే హిట్. కానీ అందరూ హార్డ్ వర్క్ చేస్తే మాత్రం కచ్చితంగా ఆ సినిమా హిట్.

‘సామి సామి’ సాంగ్ విజువల్స్ చూస్తుంటే అలా డ్యాన్స్ చేసింది నేనేనా అని నమ్మలేకపోతున్నాను. నేనెక్కువ కష్టపడింది కూడా ఈ పాటకే. నేనే కాదు టీమ్ మెంబర్స్ అంతా ఈ మూవీ కోసం చాలా స్ట్రెస్ అయ్యారు. అందుకే ఈ ఒక్క సినిమా నాలుగు సినిమాల కష్టం అన్నారు బన్నీ. ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ సాంగ్‌‌లో సమంత చాలా బాగా చేశారు. అదే విషయాన్ని ఆమెకు మెసేజ్ చేశానన్నారు.