గేర్ మార్చిన ఓపెనర్లు : రాహుల్ హాఫ్ సెంచరీ

గేర్ మార్చిన ఓపెనర్లు : రాహుల్ హాఫ్ సెంచరీ

మాంచెస్టర్‌‌: పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా జోరుమీదుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న భారత్ కు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, KL రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్, రాహుల్ హాఫ్ సెంచరీ చేశారు.

23 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా భారత్ 134 రన్స్ చేసింది. రోహిత్(74), రాహుల్(57) రన్స్ తో క్రీజులో ఉన్నారు.