కర్ణాటకలో రాహుల్ సభ : పారికర్ కు నివాళి

కర్ణాటకలో రాహుల్ సభ : పారికర్ కు నివాళి

కర్ణాటక రాష్ట్రంలో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కలబురిగిలో నిర్వహించి ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. పార్టీ ప్రతినిధులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

గోవా సీఎం మనోహర్ పారికర్ మృతికి రాహుల్ గాంధీ సహా కర్ణాటక కాంగ్రెస్ నాయకులు నివాళులు అర్పించారు. వేదికపై నిలబడి 2 నిమిషాలు మౌనం పాటించారు నాయకులు.