వయనాడ్ లో రాహుల్ గాంధీ లీడ్

వయనాడ్ లో రాహుల్ గాంధీ లీడ్

కౌంటింగ్ ఇనీషియల్ ట్రెండ్స్ లో రాహుల్ గాంధీ… కేరళలోని వయనాడ్ లోక్ సభ సెగ్మెంట్ లో లీడ్ లో కొనసాగుతున్నారు. ఈసారి రాహుల్ గాంధీ యూపీలోని అమేథీ, కేరళలోని వయనాడ్ రెండు లోక్ సభ సెగ్మెంట్లలో పోటీకి దిగారు. అమేథీలో స్మృతిఇరానీ లీడ్ లోకి దూసుకెళ్లారు. ఐతే… వయనాడ్ లో మాత్రం రాహుల్ గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.