సర్జికల్ స్ట్రైక్ చేస్తే రాహుల్ అడ్డు చెప్పారు : అమిత్ షా

సర్జికల్ స్ట్రైక్ చేస్తే రాహుల్ అడ్డు చెప్పారు : అమిత్ షా

జార్ఖండ్ టూర్ లో ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాహుల్ గాంధీని మరోసారి టార్గెట్ చేశారు. తాము సర్జికల్ స్ట్రైక్ చేస్తే రాహుల్ అడ్డు చెప్పారని.. ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే ఆధారాలు చూపించాలని అడిగారన్నారు అమిత్ షా. JNUలో దేశ వ్యతిరేక నినాదాలు చేసిన వారికి రాహుల్ అండగా ఉన్నారన్నారు. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ఎందుకు అడ్డుపడుతున్నారని ప్రశ్నించారు అమిత్ షా.