రత్నమ్మకు నేతల నివాళులు

రత్నమ్మకు  నేతల నివాళులు

రామాయంపేట, వెలుగు: మండలంలోని  ధర్మారం గ్రామానికి చెందిన సీఎం వ్యక్తిగత కార్యదర్శి రాజశేఖరెడ్డి తల్లి రత్నమ్మ (80) అనారోగ్యంతో మృతి చెందింది. సోమవారం ఆమె అంత్యక్రియలకు  ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​ రెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్​రెడ్డి హాజరై కుటుంబ సభ్యులను పరామర్శించారు.