RR vs CSK : టాస్ గెలిచిన రాజస్థాన్.. చెన్నై బౌలింగ్

RR vs CSK : టాస్ గెలిచిన రాజస్థాన్.. చెన్నై బౌలింగ్

జైపూర్ వేదికపై చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో కూడా గెలిచి చెన్నై జైత్ర యాత్రను కొనసాగించాలని చూస్తోంది. అయితే, ఈ మ్యాచ్ లో ఓడిపోయినా పాయింట్స్ టేబుల్ లో సీఎస్కేనే మొదటి స్థానంలో నిలుస్తుంది.

తుది జట్లు:

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (w/c), షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ఆడమ్ జంపా, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోని(w/c), మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ