మెరిసిన స్మిత్.. బెంగళూరు టార్గెట్-178

మెరిసిన స్మిత్.. బెంగళూరు టార్గెట్-178

దుబాయ్: ఐపీలో-13లో భాగంగా శనివారం దుబాయ్ వేదికగా రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాజస్ధాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6  వికెట్ల నష్టానికి 177 రన్స్ చేసింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్(57) హాఫ్ సెంచరీతో చెలరేగి ఆడాడు. రాబిన్ ఉతప్ప(41), బట్లర్(24), టెవాటియా (19)పర్వాలేదనిపించారు.

బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోర్రీస్ 4 వికెట్లతో చెలరేగగా..చాహల్  2 వికెట్లు దక్కాయి.