ఐటీ పితామహుడు రాజీవ్ గాంధీ

ఐటీ పితామహుడు రాజీవ్ గాంధీ

వెలుగు నెట్​వర్క్​: ఆధునిక భారత రూపకర్త, ఐటీ పితామహుడు రాజీవ్​ గాంధీ అని పలువురు కొనియాడారు. ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బుధవారం ఆయన జయంతిని పలుచోట్ల ఘనంగా నిర్వహించారు. పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ బేగంపేట్ లో బ్లాంకెట్లు, అమీర్ పేట్ లో పండ్లు, సనత్ నగర్ లో స్కూల్ పిల్లలకు బ్యాగులు, దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు.