రాఖీ కట్టించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్

రాఖీ కట్టించుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్

వికారాబాద్: వికారాబాద్ లోని ఓంశాంతి భవన్​లో ఆదివారం రాఖీ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా అసెంబ్లీ స్పీకర్​గడ్డం ప్రసాద్​కుమార్​పాల్గొని బ్రహ్మకుమారి మధు చేత రాఖీ కట్టించుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్​పర్సన్​మంజుల, బ్రహ్మకుమారీలు తదితరులు పాల్గొన్నారు.