క్యాథలిక్ 2021 క్యాలెండర్ ను తగలబెట్టారు

క్యాథలిక్ 2021 క్యాలెండర్ ను తగలబెట్టారు

కేరళలో క్యాథలిక్ 2021 క్యాలెండర్ ను తగలబెట్టారు కేరళ క్యాథలిక్ రీఫామ్ మూమెంట్ సభ్యులు. క్యాథలిక్ కౌన్సిల్ విడుదల చేసిన క్యాలెండర్ పై రేప్ కేసులో నిందితుడిగా ఉన్న పాస్టర్ ఫ్రాంకో ముక్కల్ ఫొటోను ప్రింట్ చేశారు. ఫ్రాంకో ముక్కల్ ఫొటోను కేరళ క్యాథలిక్ రీఫామ్ మూమెంట్ వ్యతిరేకిస్తోంది. అందుకే క్యాలెండర్ ను తగలెబెట్టారు KCRM సభ్యులు.