తమ మొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా నటి రష్మిక మందానను ఎన్ఐసీ హానిస్టీ క్రాఫ్టెడ్ ఐస్‌క్రీమ్స్ (ఎన్ఐసీ) నియమించింది. ప్రస్తుతం ఈ కంపెనీ 60 కి పైగా ఫ్లేవర్లను 110 సిటీలలోని వెయ్యికి పైగా లొకేషన్లలో అమ్ముతోంది. అన్ని ఐస్‌క్రీమ్‌లను స్వచ్చమైన పాలతో తయారు చేస్తున్నామని ఎన్ఐసీ వెల్లడించింది.