అభినేత్రి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో నాట్య గురువు ప్రమోద్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో చెరుకు అనుష్క తొలి ప్రదర్శన ఇచ్చి మెప్పించింది. పుష్పాంజలి, ప్రాదోష సమయది తదితర నృత్యాంశాలను అద్భుతంగా ప్రదర్శించింది.