గుడ్ న్యూస్: రూ. 56 వేల జీతంతో ఉద్యోగాలు..18 నుంచి 27 ఏళ్ల వారే అర్హులు

గుడ్ న్యూస్:  రూ. 56 వేల జీతంతో ఉద్యోగాలు..18 నుంచి 27 ఏళ్ల వారే అర్హులు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్​ ఇన్​డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐసీ) స్పోర్ట్స్ కోటాలో హవల్దార్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ జులై 31.

పోస్టులు: 15 (హవల్దార్)
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్ లేదా సమాన అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 ఏండ్ల నుంచి 27 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం:  జులై 05.
లాస్ట్ డేట్: జులై 31.
సెలెక్షన్ ప్రాసెస్: అంతర్జాతీయ, జాతీయ, 
రాష్ట్రస్థాయి క్రీడల్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా  ప్రాధాన్యతా క్రమంలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.  

సాలరీ.:19 వేల నుంచి 56,900