
ప్రభుత్వ విప్ గా బాధ్యతలు స్వీకరించారు రేగా కాంతారావు. అసెంబ్లీ ఆవరణలోని తన చాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు శుభాకాంక్షలు తెలిపారు అధికారులు. తనకు బాధ్యతలు అప్పగించిన సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు రేగా కాంతారావు.