రెమిడెసివిర్ తో తగ్గిపోతున్న కరోనా వైరస్..రీసెర్చ్ లో తేల్చిన సైంటిస్ట్ లు

రెమిడెసివిర్ తో తగ్గిపోతున్న కరోనా వైరస్..రీసెర్చ్ లో తేల్చిన సైంటిస్ట్ లు

ప్రముఖ కరోనా వ్యాక్సిన్ రెమిడెసివిర్ వైరస్ ను హతమార్చుతున్నట్లు తేలింది. రీసెర్చ్ ప్రకారం ఈ వ్యాక్సిన్ వల్ల ప్రమాదం లేదని తేల్చారు.  యూకే లోని యూనివర్సిటీ ఆప్ కేంబ్రిడ్జ్ నిర్వహించిన సైంటిస్ట్ ల రీసెర్చ్ లో వ్యాక్సిన్ కరోనా పేషెంట్లకు వ్యాక్సిన్ వేయడం వల్ల వైరస్ తగ్గిపోయినట్లు తేలింది. అంతేకాదు రెమిడిసివర్ ను కరోనా కోసమే కాకుండా హిపటైటిస్ సీ తో పాటు ఎబోలా వైరస్ టెస్ట్ కోసం ఉపయోగపడుతున్నట్లు సైంటిస్ట్ చెప్పారు. కాగా  గతంలో రెమిడిసివర్ సైతం కరోనా మరణాల రేటు తగ్గిస్తుందని డబ్ల్యూహెచ్ ఓ చెప్పిన విషయం తెలిసిందే.