కార్పొరేషన్, మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు : ఏయే సిటీ ఏ కేటగిరీనో తెలుసుకోండి..!

కార్పొరేషన్, మున్సిపాలిటీల రిజర్వేషన్లు ఖరారు : ఏయే సిటీ ఏ కేటగిరీనో తెలుసుకోండి..!

తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సందడి మొదలైంది. సర్పంచ్ హడావుడి ముగిసిన వెంటనే.. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. తెలంగాణలో మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లు ఉన్నాయి. రొటేషన్ పద్దతిలో ఈ రిజర్వేషన్లు ఫైనల్ అయ్యాయి. 
10 కార్పొరేషన్లలో ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, 3 బీసీలకు కేటాయించారు
మరో 5 కార్పొరేషన్లు అన్ రిజర్వ్ కింద కేటాయించారు.
ఈ ఐదు కార్పొరేషన్లలో నాలుగు జనరల్ మహిళకు కేటాయించారు
మరో ఒక్క కార్పరేషన్ మాత్రం అన్ రిజర్వ్ ఓపెన్ కేటగిరీ కింద ఉంది. 

ఏ కార్పొరేషన్  ఏ కేటగిరీలో చూద్దాం :

 

కొత్తగూడెం : ఎస్టీ జనరల్
రామగుండం : ఎస్సీ జనరల్
మహబూబ్ నగర్ : బీసీ మహిళ
మంచిర్యాల : బీసీ జనరల్
కరీంనగర్ : బీసీ జనరల్
ఖమ్మం : మహిళ, జనరల్
నిజామాబాద్ : మహిళ జనరల్
గ్రేటర్ వరంగల్ : అన్ రిజర్వుడు
గ్రేటర్ హైదరాబాద్ : మహిళ జనరల్
నల్గొండ : మహిళ జనరల్

ఇక మున్సిపాలిటీల విషయానికి వస్తే మొత్తం 121 మున్సిపాలిటీల్లో 5 ఎస్టీ, 17 ఎస్సీ, 38 బీసీలకే కేటాయించారు.

121 మున్సిపాలిటీల్లో ఏ పట్టణం ఏ రిజర్వేషన్ కేటగిరీ కింద ఉందో తెలుసుకుందాం :

ఇల్లందు : బీసీ మహిళ
జగిత్యాల : బీసీ మహిళ
జనగాం : బీసీ జనరల్
భూపాలపల్లి : బీసీ జనరల్
ఐజా : బీసీ జనరల్
వడ్డేపల్లి : బీసీ జనరల్
అలంపూర్ : బీసీ జనరల్
బిచ్ కుందా : బీసీ జనరల్
కామారెడ్డి : బీసీ మహిళ
బాన్సువాడ : బీసీ మహిళ
ఆసిఫాబాద్ : బీసీ జనరల్
కాగజ్ నగర్ : బీసీ మహిళ
దేవరకొండ : బీసీ మహిళ
చెన్నూరు : బీసీ మహిళ
మెదక్ : బీసీ మహిళ
ములుగు : బీసీ మహిళ
కొల్లాపూర్ : బీసీ మహిళ
అచ్చంపేట : బీసీ మహిళ
నాగర్ కర్నూలు : బీసీ జనరల్
దేవరకొండ : బీసీ మహిళ
మద్దూర్ : బీసీ జనరల్
పెద్దపల్లి : బీసీ జనరల్
మంథని : బీసీ జనరల్
వేములవాడ : బీసీ జనరల్
షాద్ నగర్ : బీసీ జనరల్
జిన్నారం : బీసీ జనరల్
జహీరాబాద్ : బీసీ జనరల్
గుమ్మడిదాల : బీసీ జనరల్
సిద్దిపేట : బీసీ జనరల్
గజ్వేల్ : బీసీ మహిళ
దుబ్బాక : బీసీ మహిళ
హుజూర్ నగర్ : బీసీ జనరల్
తాండూర్ : బీసీ జనరల్
పరిగి : బీసీ మహిళ
కొత్తకోట : బీసీ మహిళ
ఆత్మకూరు : బీసీ మహిళ
నర్సంపేట : బీసీ మహిళ
ఆలేరు : బీసీ మహిళ

భైంసా: అన్ రిజర్వ్డ్
నిర్మల్: ఉమెన్ జనరల్
భీమ్‎గల్: ఉమెన్ జనరల్
ఆర్మూర్: ఉమెన్ జనరల్
బోదన్: అన్ రిజర్వ్డ్
సుల్తానాబాద్: అన్ రిజర్వ్డ్
సిరిసిల్ల: ఉమెన్ జనరల్
శంకరపల్లి: అన్ రిజర్వ్డ్
చేవెళ్ల: అన్ రిజర్వ్డ్
ఇబ్రహీంపట్నం: అన్ రిజర్వ్డ్
ఆమన్ గల్: అన్ రిజర్వ్డ్
కొత్తూరు: అన్ రిజర్వ్డ్
సదాశివపేట: ఉమెన్ జనరల్
నారాయణఖేడ్: అన్ రిజర్వ్డ్
ఆందోల్ జోగిపేట: అన్ రిజర్వ్డ్
సంగారెడ్డి: ఉమెన్ జనరల్
ఇస్నాపూర్: ఉమెన్ జనరల్
సూర్యాపేట: అన్ రిజర్వ్డ్
తిరుమలగిరి: అన్ రిజర్వ్డ్ 
కోదాడ: ఉమెన్ జనరల్
నేరేడుచర్ల: అన్ రిజర్వ్డ్
కొడంగల్: అన్ రిజర్వ్డ్ 
వనపర్తి: ఉమెన్ జనరల్
అమరచింత: అన్ రిజర్వ్డ్
పెబ్బేరు: అన్ రిజర్వ్డ్
వర్ధన్నపేట: అన్ రిజర్వ్డ్
పోచంపల్లి: అన్ రిజర్వ్డ్
యాదగిరిగుట్ట: ఉమెన్ జనరల్
భువనగిరి: ఉమెన్ జనరల్
చౌటుప్పల్: ఉమెన్ జనరల్

ఆదిలాబాద్ :​  మహిళ ( జనరల్​)
అశ్వారావుపేట:   మహిళ ( జనరల్​)
పరకాల: అన్​ రిజర్వుడ్​
కోరుట్ల: మహిళ ( జనరల్​)
రాయికల్​: అన్​ రిజర్వుడ్​
మెట్​ పల్లి : అన్​ రిజర్వుడ్​
గద్వాల: మహిళ ( జనరల్​)
యల్లారెడ్డి : అన్​ రిజర్వుడ్​
సత్తుపల్లి:  మహిళ ( జనరల్​)
వైరా: మహిళ ( జనరల్​)
మధిర: మహిళ ( జనరల్​)
జడ్చర్ల  : అన్​ రిజర్వుడ్​
తొర్రూర్​ :అన్​ రిజర్వుడ్​
మరిపెడ : మహిళ ( జనరల్​)
కేతనపల్లి : మహిళ ( జనరల్​)
బెల్లంపల్లి: మహిళ ( జనరల్​)
రామాయంపేట: మహిళ ( జనరల్​)
నర్సాపూర్​ : మహిళ ( జనరల్​)
తూర్పాన్​ : మహిళ ( జనరల్​)
ఆలియాబాద్​: మహిళ ( జనరల్​)
కల్వకుర్తి: మహిళ ( జనరల్​)
చందాపూర్​: అన్​ రిజర్వుడ్
నకిరేకల్​: అన్​ రిజర్వుడ్
హాలియా: అన్​ రిజర్వుడ్
మిర్యాలగూడ: మహిళ ( జనరల్​)
చిట్యాల: మహిళ ( జనరల్​)
నారాయణపేట:మహిళ ( జనరల్​)
కోస్గి: అన్​ రిజర్వుడ్
మక్తల్​: అన్​ రిజర్వుడ్​
ఖానాపూర్​: అన్​ రిజర్వుడ్