
వెలుగు, నెట్ వర్క్: స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లను శనివారం ఖరారు చేశారు. వివిధ పార్టీల రాజకీయ నాయకుల సమక్షంలో కలెక్టర్లు మండలాల వారీగా జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ రిజర్వేషన్లను లాటరీ పద్ధతిలో ఖరారు చేసి ప్రకటించారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
మహబూబ్ నగర్ జిల్లా జట్పీటీసీలు..
అడ్డాకుల(బీసీ మహిళ), మహబూబ్ నగర్(ఎస్సీ జనరల్), ముసాపేట్-(ఓసీ మహిళ), దేవరకద్ర-(ఓసీ), భూత్పూర్(బీసీ జనరల్), కౌకుంట్ల-(బీసీ జనరల్), జడ్చర్ల(ఎస్టీ జనరల్), చిన్నచింతకుంట(ఎస్సీ జనరల్), .మహమ్మదాబాద్(ఎస్టీ మహిళ), నవాబ్ పేట్(ఎస్సీ మహిళ), హన్వాడ( బీసీ జనరల్), గండీడ్(బీసీ మహిళ), మిడ్జిల్(బీసీ జనరల్), కోయిల్ కొండ(బీసీ మహిళ), బాలానగర్(ఓసీ జనరల్), రాజపూర్(ఓసీ జనరల్).
ఎంపీపీలు: అడ్డాకుల(బీసీ), మహబూబ్ నగర్(ఎస్సీ జనరల్), ముసాపేట్(ఓసీ మహిళ), దేవరకద్ర(జనరల్), భూత్పూర్(బీసీ మహిళ), కౌకుంట్ల(జనరల్), జడ్చర్ల( ఎస్సీ మహిళ), చిన్నచింతకుంట(ఎస్సీ జనరల్), మహమ్మదాబాద్(ఎస్టీ మహిళ), నవాబ్ పేట్(బీసీ జనరల్), హన్వాడ(బీసీమహిళ), గండీడ్(బీసీ), మిడ్జిల్(బీసీ మహిళ), కోయిల్ కొండ(ఎస్టీ), బాలానగర్(జనరల్), రాజాపూర్(జనరల్)కు కేటాయించారు.
నారాయణపేట జిల్లా జడ్పీటీసీలు..
మద్దూరు(ఎస్టీ), కోస్గి(ఎస్సీ మహిళ), ఊట్కూర్(ఎస్సీ), దామరగిద్ద(బీసీ), మాగనూరు(బీసీ మహిళ), నర్వ(బీసీ మహిళ), నారాయణపేట(బీసీ), మరికల్(బీసీ), గుండుమాల్(బీసీ మహిళ) కృష్ణ (ఓసీ మహిళ), మక్తల్(జనరల్), కొత్తపల్లె( ఓసీ మహిళ), ధన్వాడ(జనరల్).
ఎంపీపీలు: మద్దూరు(ఎస్టీ), కోస్గి(ఎస్సీ మహిళ), ఊట్కూర్(ఎస్సీ), దామరగిద్ద(బీసీ), మాగనూరు(బీసీ), నర్వ(బీసీ మహిళ), నారాయణపేట(బీసీ మహిళ), మరికల్(బీసీ), కృష్ణ(జనరల్), మక్తల్(జనరల్ మహిళ), గుండుమాల్(ఓసీ మహిళ), కొత్తపల్లె(జనరల్) , ధన్వాడ(జనరల్)కు కేటాయించారు.
నాగర్కర్నూల్ జిల్లాలో జడ్పీటీసీలు..
అమ్రాబాద్( జనరల్ మహిళ). పదర(జనరల్), లింగాల(బీసీ జనరల్), బల్మూరు (ఎస్సీ జనరల్), ఉప్పునుంతల (ఎస్సీ జనరల్), చారగొండ (ఎస్టీ జనరల్), నాగర్ కర్నూల్(ఎస్సీ మహిళ), తాడూరు(బీసీ జనరల్), తెలకపల్లి(బీసీ జనరల్), తిమ్మాజిపేట(ఎస్టీ మహిళ), బిజినేపల్లి (ఎస్సీ మహిళ), కొల్లాపూర్(బీసీ మహిళ), కోడేరు(బీసీ మహిళ), పెద్దకొత్తపల్లి(ఎస్సీ జనరల్), పెంట్లవెల్లి(జనరల్), కల్వకుర్తి( బీసీ మహిళ), వెల్దండ(ఎస్టీ జనరల్), ఊర్కొండ(బీసీ జనరల్), వంగూర్(ఎస్సీ జనరల్),అచ్చంపేట(జనరల్ మహిళ).
ఎంపీపీలు: అమ్రాబాద్(జనరల్ మహిళ), పదర(ఎస్టీ మహిళ), అచ్చంపేట(జనరల్), బల్మూరు(ఎస్సీ మహిళ), లింగాల( జనరల్), ఉప్పునుంతల(ఎస్సీ జనరల్), వంగూరు(ఎస్సీ జనరల్), చారగొండ(ఎస్టీ జనరల్), కల్వకుర్తి(బీసీ జనరల్), ఊర్కొండ(బీసీ మహిళ), వెల్డండ (జనరల్ మహిళ), నాగర్కర్నూల్(బీసీ మహిళ), తాడూరు(బీసీ జనరల్), తెల్కపల్లి(బీసీ మహిళ), బిజినేపల్లి(బీసీ మహిళ), తిమ్మాజిపేట(ఎస్టీ జనరల్), కొల్లాపూర్(బీసీ జనరల్),పెంట్లవెల్లి(జనరల్),కోడేరు( బీసీ జనరల్),పెద్దకొత్తపల్లి(ఎస్సీ మహిళ)కు కేటాయించారు.
జోగులాంబగద్వాల జిల్లాలో జడ్పీటీసీలు..
అలంపూర్(ఎస్సీ జనరల్), ఉండవల్లి(జనరల్ మహిళ), మానవపాడు(బీసీ జనరల్), రాజోలి(బీసీ జనరల్), అయిజ(ఎస్సీ జనరల్), వడ్డేపల్లి (బీసీ మహిళ), ఇటిక్యాల(ఎస్సీ మహిళ), ఎర్రవల్లి(బీసీ జనరల్), గద్వాల(జనరల్), గట్టు(జనరల్ మహిళ), మల్దకల్(బీసీ మహిళ), ధరూర్ (జనరల్ మహిళ), కేటిదొడ్డి(బీసీ మహిళ).
ఎంపీపీలు: అలంపూర్(ఎస్సీ జనరల్), ఉండవల్లి(జనరల్), మనవపాడు(బీసీ జనరల్), రాజోలి(బీసీ జనరల్), అయిజ(ఎస్సీ మహిళ), వడ్డేపల్లి(జనరల్), ఇటిక్యాల(ఎస్సీ జనరల్), ఎర్రవల్లి(బీసీ మహిళ, గద్వాల(జనరల్ మహిళ), గట్టు(జనరల్), మల్దకల్(బీసీ మహిళ), ధరూర్(జనరల్), కేటిదొడ్డి( బీసీ మహిళ)కు రిజర్వ్ చేశారు.
ఎంపీటీసీలు: జిల్లాలో142 ఎంపీటీసీ స్థానాలు ఉండగా, ఎస్టీలకు ఒకటి, ఎస్సీ ఉమెన్ 12, ఎస్సీ జనరల్ 18, జనరల్ 28, జనరల్ ఉమెన్ 21, బీసీ జనరల్ 35, బీసీ ఉమెన్ 27 స్థానాలను కేటాయించారు.
సర్పంచ్ లు: జోగులాంబ గద్వాల జిల్లాలో 255 సర్పంచ్ స్థానాలు ఉండగా, ఎస్టీ మహిళ ఒకటి, ఎస్టీ జనరల్ 4, ఎస్సీ ఉమెన్ 21, ఎస్సీ జనరల్ 30, బీసీ ఉమెన్ 51, బీసీ జనరల్ 55, జనరల్ ఉమెన్ 43, జనరల్ 50 స్థానాలను రిజర్వ్ చేసినట్లు ప్రకటించారు.
వనపర్తి జిల్లాలో జడ్పీటీసీలు..
వనపర్తి(ఎస్టీ జనరల్), ఏదుల(ఎస్సీ మహిళ), గోపాల్పేట(ఎస్సీ జనరల్), చిన్నంబావి(ఎస్సీ జనరల్), కొత్తకోట(బీసీ మహిళ), పెద్దమందడి(బీసీ మహిళ), పెబ్బేరు(బీసీ జనరల్), వీపనగండ్ల(బీసీ జనరల్), పాన్గల్(బీసీ జనరల్), మదనాపురం( జనరల్ మహిళ) రేవల్లి(జనరల్మహిళ), ఆత్మకూరు(జనరల్), అమరచింత(జనరల్), శ్రీరంగాపురం(జనరల్), ఖిల్లాగణపురం(బీసీ మహిళ).
ఎంపీపీలు: వనపర్తి(ఎస్సీ జనరల్), ఏదుల(ఎస్సీ మహిళ), గోపాల్పేట(ఎస్సీ జనరల్), చిన్నంబావి(ఎస్సీ జనరల్), కొత్తకోట(బీసీ జనరల్), పెద్దమందడి(బీసీ మహిళ), పెబ్బేరు(బీసీ జనరల్), వీపనగండ్ల(బీసీ మహిళ), పాన్గల్(బీసీ జనరల్), మదనాపురం(జనరల్ మహిళ), రేవల్లి(జనరల్), ఆత్మకూరు(జనరల్), అమరచింత(జనరల్ మహిళ), శ్రీరంగాపురం(జనరల్), ఖిల్లాగణపురం(బీసీ మహిళ)కు కేటాయించారు.