టెట్ పరీక్షను వాయిదా వేయాలి

టెట్ పరీక్షను వాయిదా వేయాలి

టెట్(ఉపాధ్యాయ అర్హత పరీక్ష) పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆర్ఆర్ బీతో పాటుగా టెట్ పరీక్షలు ఒకేరోజున ఉన్నందున రాష్ట్రంలో నిర్వహించే టెట్ పరీక్షను వాయిదా వేసి మరో తేదీన నిర్వహించాలని నూచించారు. దీనివలన రెండు పరీక్షలు రాసేవారికి ఇబ్బంది ఉండదని, ఉపయెగకరంగా కూడా ఉంటుందని ట్వీట్ చేశారు రేవంత్. అటు ఈనెల 12న (ఆదివారం) ఆర్‌ఆర్‌బీ, టెట్‌ పరీక్షలు ఒకే రోజున ఉన్నాయి.