మల్కాజిగిరిలో ఆధిక్యంలో రేవంత్ రెడ్డి

మల్కాజిగిరిలో ఆధిక్యంలో రేవంత్ రెడ్డి

హైదరాబాద్ పరిధిలోని మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి లీడ్ లోకి వచ్చారు. ఉదయం నుంచి మల్కాజిగిరి సెగ్మెంట్ లో టీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధిక్యంలో ఉంటూ వచ్చారు. ఐతే… రౌండ్ రౌండ్ కు ఓట్లు పెంచుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి లీడ్ లోకి వచ్చారు.