CM KCRకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

CM KCRకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ నియామక పరీక్షలకు సంబంధించిన మెరిట్ లిస్ట్, కటాఫ్ మార్కులను తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్ నాయకులు, మల్కాజ్‌గిరి ఎంపీ డిమాండ్ చేశారు. ఇందుకుగాను… సీఎం కేసీఆర్ కు బహిరంగలేఖ రాశారు.  రిజల్ట్స్‌ను రిలీజ్ చేయకపోవడంతో స్టుడెంట్స్‌లో తీవ్ర గందరగోలం ఏర్పడిందని తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని అన్నారు. కేసీఆర్ జోక్యం చేసుకుని కటాఫ్ మార్కులు, మెరిట్ లిస్ట్‌లు విడుదల చేయాలని… డీజీపీ, బోర్డు చైర్మన్‌లను ఆదేశించాలని ఉత్తరం రాశారు.