డేంజర్ జోన్లో మీర్ పేట పెద్ద చెరువు..కాలనీ వాసులు తరలింపు

డేంజర్ జోన్లో మీర్ పేట పెద్ద చెరువు..కాలనీ వాసులు తరలింపు

మీర్ పేట కార్పొరేషన్ పరిధిలోని పెద్ద చెరువు కట్ట తెగే ప్రమాదం ఉండటంతో.. చెరువు కింద ప్రాంత కాలనీల ప్రజలు ఇళ్లు ఖాళీ చేస్తున్నారు. జనప్రియ మహానగర్, ఓల్డ్ బాలాజీ నగర్, TSR  నగర్, రాఘవేంద్ర నగర్, MLR కాలనీ, తిరుమల ఎంక్లేవ్ కాలనీల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. ఖాళీ చేస్తున్న వారిని ట్రాక్టర్ల సాయంతో.. అక్కడి నుంచి తరలిస్తున్నారు అధికారులు. వరద ఉధృతి తగ్గే వరకు సేఫ్ గా ఉండే ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. మీర్ పేట్ పెద్ద చెరువు కింది భాగంలో ఉన్న వారి కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని..అక్కడికి తరలిస్తున్నామని చెప్పారు.

24 గంటల్లో 55,722 కేసులు..579 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 948 కేసులు