కారు డ్రైవర్కు ఫిట్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

కారు డ్రైవర్కు ఫిట్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

హైదరాబాద్​ సిటీ, వెలుగు: బోరబండ పీఎస్​పరిధిలో అతివేగంగా కారు నడుపుతూ.. బైక్​ను ఢీ కొట్టడంతో ఒకరు చనిపోయారు.  ఎర్రగడ్డకు చెందిన సత్యనారాయణ(36)  బోరబండలో బైక్ పై వెళ్తున్నాడు. అదే సమయంలో  స్కోడా కారు వచ్చి అతన్ని ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు డ్రైవర్​కు ఫిట్స్​ వచ్చాయని, దీంతో కారు అదుపు తప్పి బైక్​ను ఢీ కొట్టిందని 

గండిపేట: ఫిట్స్ రావడంతో నార్సింగి పరిధిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మంచిరేవుల ప్రాంతానికి చెందిన గంజి శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నాడు. 10 రోజుల కింద ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌(42) అనే వ్యక్తి ఉద్యోగం కోసం రావడంతో పనికి పెట్టుకున్నాడు. ఈ నెల13న ఆనంద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆకస్మాత్తుగా ఫిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడంతో అక్కడికక్కడే పడిపోయాడు.