
ప్రభుత్వ సంస్థల్లో అప్రెంటీస్ ఆర్ఆర్సీ సౌత్వెస్ట్రన్ రైల్వేలో ఆర్ఆర్సీ సౌత్వెస్ట్రన్ రైల్వే(ఆర్ఆర్సీ ఎస్డబ్ల్యూఆర్) అప్రెంటీస్ ఖాళీల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 08.
పోస్టుల సంఖ్య : 904 (హుబ్లీ డివిజన్ 237, క్యారేజ్ రిపేర్ వర్క్ షాప్, హుబ్లీ 217, బెంగళూరు డివిజన్ 230, మైసూర్ డివిజన్ 177, సెంట్రల్ వర్క్ షాప్, మైసూర్ 43)
ఎలిజిబిలిటీ : గుర్తింపు పొందిన బోర్డు నుంచి కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి లేదా సమాన అర్హతతోపాటు ఐటీఐ/ ఎన్సీవీటీ/ నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ALSO READ : నిరుద్యోగులకు శుభవార్త: పెయిడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు భర్తీ.. అర్హతల వివరాలు ఇవే..!
లాస్ట్ డేట్ : ఆగస్టు 13.
అప్లికేషన్ ఫీజు : ఎస్సీ, ఎస్టీ, మహిళా, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.100.
సెలెక్షన్ ప్రాసెస్ : అకాడమిక్లో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు rrchubli.in వెబ్సైట్లో సంప్రదించగలరు.