రూ. 4వేల మిక్సర్ గ్రైండర్ కేవలం రూ. 999 లకే

రూ. 4వేల మిక్సర్ గ్రైండర్ కేవలం రూ. 999 లకే

ఆఫర్..ఆఫర్.. అమెజాన్ ఆఫర్.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ లో భాగంగా  Pringle 2 జార్ మిక్సర్ గ్రౌండర్ కేవలం రూ.999లకే లభిస్తోంది.దీని ఒరిజినల్ ధర రూ.3,840లు. అంటే 74 శాతం డిస్కౌంట్ తో లభిస్తోంది. ఓవర్ హీట్ ప్రొటెక్షన్, 1 లీటర్ కెపాసిటీ, 5000 W ల పవర్ ఫుల్ మోటార్, ప్రత్యేకమైన స్టెయిన్ లెస్ స్టీల్ బ్లేడ్స్ తో కఠినమైన ఇంగ్రీడియెన్స్ కూడా మెత్తగా పేస్ట్ చేస్తుంది. పాలిష్డ్ బ్లేడ్స్ తో 2డిటాచబుల్ స్టెయిన్ లెస్ స్టీల్ జార్ లు తడి, పొడి గ్రైండింగ్ కు ఎంతో అనుకూలంగా ఉంటాయి.1 సంవత్సరం గ్యారంటీ తో ఈ లైట్ వెయిట్ మిక్సర్ గ్రైండర్ అందుబాటులో ఉంది.