జీతాలు పెంచాలంటూ ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ల ఆందోళన
V6 Velugu Posted on Jan 17, 2022
రెండేళ్లుగా జీతాలు పెంచటం లేదంటూ ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్ లు వరంగల్ లో ఆందోళన చేపట్టారు. 187 బస్సులను నిలిపి వేసి విధులు బహిష్కరించారు. తమకు వేతనాలు పెంచే వరకు ఆందోళన కోనసాగిస్తామంటున్నారు ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు.
Tagged Warangal, drivers, RTC, concerned, rental bus