మెదక్ జిల్లాలో గెలిచిన సర్పంచ్ లు..

మెదక్ జిల్లాలో గెలిచిన సర్పంచ్ లు..

మెదక్​ మండలం

1).  బాలానగర్​:  బెండ వీణ
2). చీపురుదుబ్బ తండా :  కెతావత్​ సునీత
3). చిట్యాల :  శైలజా రాజాగౌడ్​ 
4). గుట్టకిందిపల్లి :  చింతల నర్సమ్మ 
5). జానకంపల్లి :  నెళ్లి భూదమ్మ 
6). ఖాజిపల్లి :  కొంగరి నర్సింలు 
7). మాచవరం :  దాసరి సాంబశివరావు 
8). మల్కాపూర్​ తండా :  బన్సీలాల్​ 
9). మంబోజిపల్లి :   మానస 
10). మగ్ధుంపూర్ : ​ లక్ష్మీనారాయణ
11). మక్తభూపతిపూర్​ :  కొమ్ము పవన్​ 
12). పాతూరు :  నాగలక్ష్మీ 
13). పేరూరు :  కమలమ్మ 
14).  రాజ్​పల్లి :  నారాయణ 
15).  రాయిన్​పల్లి :  ఈగ స్రవంతి 
16).  ర్యాలమడుగు :  ఈగ రవి
17).  సంగాయిగూడ తండా :  చోక్లా నాయక్​ 
18).  శివ్వాయిపల్లి :   కొమ్ము  వినీత 
19).  తిమ్మక్కపల్లి :  రాట్ల గణేష్​ 
20).  తిమ్మానగర్​ :  పాలబోయిన యాదగిరి 
21).  వెంకటాపూర్​ : యాదాగౌడ్​

 మనోహరాబాద్ మండలం 

1. చెట్ల గౌరారం :  దివ్య శ్రీహరి గౌడ్ 
2. దండుపల్లి:  మరాటి నాగరాజు
3.  గౌతోజిగూడెం:  నాగరాజు 
4. జీడిపల్లి:  నర్సుగారి కృష్ణ 
5. కాళ్లకాల్ : నవ్య నాగరాజు 
6. కోనాయిపల్లి:  మన్నె కల్యాణ్
7. కొండాపూర్:  నూకల రాము 
8. కూచారం:  చిత్ర రఘు 
9. లింగారెడ్డిపేట్:  పెంట గౌడ్  
10. మనోహరాబాద్ :  చీర్ల అనూష యాదవ్ 
11. ముప్పిరెడ్డిపల్లి:  రాజా నరసింహ  
12. పాలాట:  నీలం సాయి కుమార్ 
13. పోతారం:  పుట్ట వినోద 
14. రామాయిపల్లి:  సత్యనారాయణ
15. రంగాయిపల్లి:  భాగ్యలక్ష్మి 
16. పరికిబండ:  మోతిబాయి  
17. వెంకటాపూర్ అగ్రహారం:  వెంకటేష్

చిన్నశంకరంపేట మండలం:

1. అంబాజీపేట్ : సుంకరి సబిత 
2. భాగిర్తిపల్లి : సావిత్రి 
3. చందంపేట్: నాయిని ప్రవీణ్​  
4.  చందాపూర్ :  చెన్నగోని కృష్ణ 
5.  చెన్నాయిపల్లి:  బత్తురాజ్​ భూమయ్య 
6. ధరిపల్లి: వీరయ్య గారి మానస 
7. ఎర్రకుంట తండా : ధనవత్​ మంజుల 
8. గజగట్లపల్లి:  బండారి భూషణం 
9.  గవ్వలపల్లి:  భూపాల సిద్దిరాములు 
10.  గవ్వలపల్లి తండా :  బానోత్ అనసూయ
11. జంగరాయి: ఆవుల గోపాల్​ రెడ్డి 
12. కామారం:  గడ్డం సుజాత
13. కామారం తండా:  మోహన్​ నాయక్​ 
14. ఖాజాపూర్ : మన్నె బాలస్వామి 
15. ఖాజాపూర్ తండా:  ప్రియా నాయక్​ 
16. కొరివిపల్లి:   పుల్ల కాంతారావ్​ 
17. మడూర్ :   దివ్య భారతి 
18. మల్లుపల్లి:  ఇమ్మడి నరేష్​ 
19. మిర్జాపల్లి :  సంగని సునీత 
20. మిర్జాపల్లి తండా:  ముడావత్​ కిషన్​ 
21. ప్యాటగడ్డ తండా :  లావణ్య 
22. రామాయపల్లి:  బాగనోళ్ల రేణుక 
23.  రుద్రారం: ఆకుల సంతోషి 
24.  సంగాయిపల్లి:  కర్నె గంగాధర్​ 
25.  శాలిపేట్ :  బండారి క్యాతమ్మ 
26.  శంకరాజ్​ కొండాపూర్ :  మూడ వినోద 
27.  చిన్నశంకరంపేట్ :  కంజర్ల చంద్రశేఖర్​ 
28.  సూరారం :   చిలుక నాగరాజు 
29. టి. మాందాపూర్ :  బీమరి రాణి 
30. టి. మాందాపూర్ తండా:   ముడావత్​ అశోక్​ 
31. వెంకట్రావుపల్లి:  ఉల్లి నక్క మల్లేష్​ 

 తూప్రాన్ మండలం:  

1. దాతర్ పల్లి :  జయరాములు 
2. ఘనపూర్ :   సబ్బని వెంకటేశ్​ 
3. గుండ్రెడ్డిపల్లి :   దోమలపల్లి యాదమ్మ 
4. ఇమాంపూర్ :   బక్క స్వరూప
5.  ఇస్లాంపూర్ :   గొల్లపల్లి సంతోష్​ రెడ్డి 
6.  కిష్టాపూర్ :    చుక్క హిమబిందు
7.  కొనాయపల్లీ (పిబి ):   కంకణాల నాగమణి
8.  మల్కాపూర్ :   పంజాల ఆంజనేయులు 
9.  నాగులపల్లి :   అక్కంగారి శ్రీలత
10. నర్సంపల్లి :   దరావత్ భాస్కర్​ 
11. వెంకట రత్నాపూర్ :   కిచ్చిగారి భాగ్యలక్షి
12. వట్టుర్ :   ఆకుల శ్రీనివాస్​ 
13. వెంకటాయపల్లి:  బండకాడి హరీష్​ గౌడ్​ 
14. యావాపూర్:  యంజాల స్వామి
నిజాంపేట మండలం: 
1.  నిజాంపేట:  చలిమేటి నరెందర్​ 
2.  నస్కల్:   అంజమ్మ
3. నందగోకుల్:  పాతూరి భాను ప్రకాశ్​ రెడ్డి   
4. నగరం:   సుశీల 
5. రాంపూర్:    పొన్నబోయిన ప్రవీణ్​ 
6. రజాక్ పల్లి:   ఒజ్జ కనక రాజు
7. షౌకత్ పల్లి:   సునీత  
8. కల్వకుంట:   అందె కొండల్​ రెడ్డి
9.  కె. వెంకటాపూర్:  ముత్యాలపల్లి సరిత
10. నార్లాపూర్:    బత్తుల స్వప్న 
11. తిప్పనగుళ్ల:  మంగలిపల్లి జ్యోతి     
12. నందిగామ:   స్వప్న
13. చల్మెడ:      బొమ్మన మల్లేశం
14. ఖాసీంపూర్:   రాంచందర్​ నాయక్​ 
15. జడ్ చెర్వు తండా :  బాబు నాయక్​ 
16. బచ్చురాజ్ పల్లి:   శైలజ 

రామాయంపేట మండలం

1). తొనిగండ్ల :   మల్లన్నగారి శివకుమారి 
2). లక్ష్మాపూర్​ :   నవీన్​ గౌడ్​ 
3). కాట్రియాల:    స్రవంతి ​ 
4). పర్వతాపూర్​:  తౌర్యా నాయక్​ 
5). అక్కన్నపేట:   యాదగిరి 
6). ఝాన్సి లింగాపూర్​ :  మానెగళ్ల రామకిష్టయ్య 
7). డి.ధర్మారం:   డి.శ్రీనివాస్​ 
8). రాయిలాపూర్​:  గట్టు సుశీల 
9). దామరచెరువు:   గీతాంజలి 
10). జమ్లా తండా:    బన్సీ నాయక్​ 
11). శివ్వాయిపల్లి :   పెండెల మమత 
12). సుతారిపల్లి:    మద్దూరి సునీల్​
13). కోనాపూర్​:   వెంకట్రామ్​ రెడ్డి 
14). దంతెపల్లి:   బాలరాజ్​ 
15). కిషన్​ తండా :  చౌహాన్​ రాణి  
16). ఆర్​. వెంకటాపూర్​ :  ఉమా 

చేగుంట మండలం

1). చేగుంట : 
2). చిట్టోజిపల్లి: మద్ది లక్ష్మీ నర్సయ్య
3). రెడ్డిపల్లి:  చిన్న  నర్సింలు
4). వడ్యారం: సాయి కుమార్​ గౌడ్​
5). చిన్న శివనూర్​: వరలక్ష్మీ
6). పెద్దశివనూర్​: ఎర్ర నర్సింలు
7). చందాయిపేట: మహేశ్వరి
8). మక్కరాజ్​పేట: రేఖ
9). కసన్​పల్లి:  బిక్యా నాయక్​
10). ఉల్లి తిమ్మాయిపల్లి: సత్యనారాయణ 
11). అనంతసాగర్​: బోనగిరి భాగులు
12). రుక్మాపూర్​:  కంచన్​పల్లి నవీన్​
13). ఇబ్రహీంపూర్​: కోమాండ్ల జ్యోతి
14). బోనాల: గుర్జకుంట సుకన్య
15). పులిమామిడి: రాయిపల్లి శ్రీనివాస్​ రెడ్డి
16). కిష్టాపూర్​: జ్యోతి శ్రావణ్​ 
17). కొండాపూర్​:  రంగయ్యగారి రాజిరెడ్డి 
18). గొల్లపల్లి : చెర్యాల సబిత
19). జైత్రాం తండా: దరావత్​ సుభాష్​
20). సోమ్లా తండా: ప్రవళ్లిక ​ 
21). కరీంనగర్​: పుష్ప
22). రాంపూర్​: నాగమణి
23). పోలంపల్లి: రాజ్యలక్ష్మీ
24). కర్నాల్​పల్లి: దుర్గాదేవి 
25). వల్లభాపూర్​ : జగన్మోహన్​ రెడ్డి 

నార్సింగి మండలం

1)భీంరావ్​ పల్లి: పజనార్ధన్​
2)సంకాపూర్​ తండా మహెందర్​ సింగట్
3)పెద్ద తండా దుషాని
4)వల్లూర్​ వినోద్​ 
5)సంకాపూర్​ సంతోస్​
6)నర్సంపల్లి భాగ్యలక్ష్మీ 
7)జప్తి శివనూర్​: నర్సింలు 
8)శేరిపల్లి:  సంతోష
9)నార్సింగి : సుజాత