మీనాక్షి నటరాజన్ తో సత్తుపల్లి ఎమ్మెల్యే భేటీ

మీనాక్షి నటరాజన్ తో సత్తుపల్లి ఎమ్మెల్యే భేటీ

సత్తుపల్లి, వెలుగు : ఏఐసీసీ తెలంగాణ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్ ను సత్తుపల్లి ఎమ్మెల్యే, టీపీసీసీ కార్యదర్శి డాక్టర్ మట్ట రాగమయి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం గాంధీ భవన్ లో నిర్వహించిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశానికి ఆమె హాజరయ్యారు. అనంతరం మీనాక్షి నటరాజన్ ను కలిసి పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించినట్లు తెలిపారు.