బర్మింగ్‌హామ్: ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఇండియా డబుల్స్ స్టార్ షట్లర్లు సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి తొలి పోరులోనే ఓడి ఇంటిదారి పట్టారు.
బుధవారం (మార్చి 04) జరిగిన ఫస్ట్ రౌండ్‌లో నాలుగో ర్యాంకర్ సాత్విక్–చిరాగ్ 21–-23, 12–-21 తేడాతో ఆరోన్ తాయ్– జింగ్ కాంగ్ (మలేసియా) చేతిలో ఓడారు. మిక్స్‌డ్ తొలి రౌండ్‌లో రోహన్– రుత్విక9-–21, 20–-22తో గిక్వెల్– డెల్రూ (ఫ్రాన్స్) చేతిలో పరాజయం పాలైంది.
