సంకల్ప యాత్రను విజయవంతం చేయాలి : సత్యనారాయణ రావు

సంకల్ప యాత్రను విజయవంతం  చేయాలి : సత్యనారాయణ రావు

జగిత్యాల టౌన్, వెలుగు:  నియోజకవర్గంలో ఈనెల 26న జరగనున్న  బీజేపీ  విజయసంకల్ప యాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రావు కోరారు. గత పది సంవత్సరాలుగా   మోదీ  సాధించిన విజయాలను ప్రజలకు  వివరించాలని చెప్పారు. 

కార్యక్రమానికి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ముఖ్యఅతిథిగా రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లీడర్స్ వెంకటరమణి, సదాశివ్, మదన్ మోహన్, సత్యనారాయణ, గోపాల్, తిరుపతి