స్కూలుకు వెళ్తున్న విద్యార్థులను ఢీకొట్టిన కారు…

స్కూలుకు వెళ్తున్న విద్యార్థులను ఢీకొట్టిన కారు…

స్కూలుకు వెళ్తున్న విద్యార్థులను వెనక నుంచి వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పఠాన్ చేరులో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పంధించిన స్థానికులు స్టుడెంట్స్ ను హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన వారిలో అఫ్జల్, అక్బర్, సాజియాలు ఉన్నారు. వీరు అల్ మదీనా స్కూల్ కు చెందిన వాద్యార్థులు. కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.