హైదరాబాద్ – వేలంకిని మధ్య ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్ – వేలంకిని మధ్య ప్రత్యేక రైళ్లు

తమిళనాడులో ఘనంగా జరుపుకునే వేలంకిని ఉత్సవాలకు స్పెషల్ ట్రైన్స్​నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఆగస్టు 26న ప్రకటించింది. ఈ ట్రైన్స్ ప్రయాణించే టైమింగ్స్ వివరాలివే.. 
ట్రైన్​నంబర్. 07125 (సికింద్రాబాద్ – - వేలంకిని) సెప్టెంబర్ 4వ తేదీన సికింద్రాబాద్‌లో ఉదయం 8:40 గంటలకు బయలుదేరి 8:30 గంటలకు వేలంకిని చేరుకుంటుంది.
ట్రైన్​నంబర్. 07126 (వేలంకిని – - సికింద్రాబాద్) సెప్టెంబర్ 6న వేలంకిని నుంచి తెల్లవారుజామున 12:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ట్రైన్​నంబర్.​ 07126 (సికింద్రాబాద్ – -వేలంకిని) సెప్టెంబర్​6న  సికింద్రాబాద్ నుండి ఉదయం 8:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8:30 గంటలకు వేలంకిని చేరుకుంటుంది 
ట్రైన్​నంబర్. 07126 ( -వేలంకిని– సికింద్రాబాద్) సెప్టెంబర్ 8న  -వేలంకిని నుంచి తెల్లవారుజామున 1:20 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 1:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ స్పెషల్​ ట్రైన్స్ నల్గొండ, మిర్యాల్‌గూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, వేలూరు కాంట్, తిరువణ్ణామలై, విల్లుపురం, కడలూరు, మయిలూరు, పోర్ట్‌, కడలూర్‌, పోర్ట్‌, చిడ్‌కాజిలూరు, పోర్ట్‌, చిడ్‌కాజిలూరులో స్టేషన్లలో ఆగుతాయి.