కమలాపండులో సి-విటమిన్ పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధ కశక్తిని ఇది బలోపేతం చేస్తుంది. అంతేకాదు చలి కాలంలో విరివిగా లభించే ఈ సీజనల్ ఫ్రూట్ వల్ల బోలెడన్ని లాభాలున్నా యి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .
- చర్మం దెబ్బతినకుండా కాపా డుతుంది.
- రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది.
- కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది.
- రక్తంలో చక్కెరను నియంత్రి స్తుంది.
- శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది.
- ఇందులోని విటమిన్- ఎ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
- మలబద్ధకాన్ని నివారిస్తుంది..
- పీచుపదార్థం, పొటాషియం.
- విటమిన్-సిలు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ముఖ్యంగా మహిళల్లో స్ట్రోక్ రిస్కును తగ్గిస్తుంది..
- ఆరెంజ్ జ్యూస్ తాగితే కిడ్నీ వ్యాధుల బారి నుంచి తప్పిం చుకోవచ్చు.
- వైరల్ ఇన్ఫెక్షన్లపై ఈ పండు బాగా పనిచేస్తుంది.
- ఈ పండులోని ఫోలిక్ యాసిడ్ బ్రెయిన్ డెవలప్ మెంట్ కు సహకరిస్తుంది.
- ఇందులో యాంటీ ఆక్సిడెం ట్లు పుష్కలంగా ఉంటాయి.
- ఎముకలు, దంతాల ఆరో గ్యానికి కూడా ఈ పండు మంచిది.
- అల్సర్లు రాకుండా కాపాడు తుంది.
- నోటి దుర్వాసన నివారిస్తుంది.
వెలుగు,లైఫ్

