కరీంనగర్ సిటీ, వెలుగు : రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు తమ ఓటు నమోదు చేసుకోవాలని బీజేపీ సీనియర్ లీడర్ సుగుణాకర్‌రావు కోరారు. బుధవారం అంబేద్కర్ స్టేడియంలో మార్నింగ్ వాక్‌లో ఆయన గ్రాడ్యుయేట్లను కలిశారు. గతంలో ఓటు నమోదు చేసుకున్నా, మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాలని సూచించారు.