
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్‌ఖాన్ (Shah Rukh Khan) హీరోగా వచ్చిన తాజా చిత్రం జవాన్(Jawan). అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ సినిమాను తమిళ దర్శకుడు అట్లీ (Atlee) తెరకెక్కించాడు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏ సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. విడుదలైన రెండు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది ఈ సినిమా. దీంతో ఈ సినిమాను షారుఖ్ ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ కూడా ఎగబడుతున్నారు.
ALSO READ :విశాల్కు షాకిచ్చిన మద్రాస్ హైకోర్టు.. మార్క్ ఆంటోనీ సినిమాపై బ్యాన్
Farmers on the way to watch Jawan on Tractor and Bullock.
— Kabir (@Kabir175) September 9, 2023
Jai Jawan Jai Kisan#JawanReview #Nayanthara #Atlee
#जवान #Aryan #Dunki #Jawan#Jawan #JawanBlockBuster #JawanCollection #SRK? #TheVaccineWar #G20India2023
#VikramRathore #ShahRukhKhan?pic.twitter.com/ahWA4eZUi6
తాజాగా జవాన్ సినిమాను చూసేందుకు మహారాష్ట్ర జలగన్ నగరంలోని షారుఖ్ ఖాన్ అభిమానులు ఎండ్లబండ్లు కట్టుకొని మరీ థియేటర్‌కు వెళుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా ఏళ్ళ తర్వాత షారుఖ్ సినిమాకు ఇలా ఎడ్ల బండ్లలో ప్రేక్షకులు థియేటర్స్ కు రావడంతో షారుఖ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.