బిగ్ బాస్ సీజన్ 7లో షకీలా?

బిగ్ బాస్ సీజన్ 7లో షకీలా?

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season 7) కోసం తెలుగు ఆడియన్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొత్త సీజన్ గురించి వినిపిస్తున్న చిన్న అప్డేట్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో కూడా ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రోమోలో నాగార్జున(Nagarjuna) చెప్పిన ఉల్టా పుల్టా అనే డైలాగ్ కూడా ఆడియన్స్ లో ఆసక్తిని పెంచింది. 

అయితే తాజాగా ఈ సీజన్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఒక లేడీ కంటెస్టెంట్ గురించి ఒక వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతేకా ఆ లేడీ మరెవరో కాదు.. ప్రముఖ నటి షకీలా. శృంగార తారగా షకీల ఒకప్పుడు చాలా ఫెమస్. తన గ్లామర్ తో ఎంతో మంది హృదయాలను గెలుచుకుంది ఈ నటి. తర్వాత కొంతకాలానికి శృంగారభరిత చిత్రాల్లో నటించడం మానేసింది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో మంచి పాత్రలను చేస్తూ కెరీర్ ను కొససాగిస్తోంది. అలాంటి షకీలా ఇప్పుడు బిగ్ బాస్ లో అడుగుపెట్టనుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో ఫుల్లు వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. 

ఇక బిగ్ బాస్ సీజన్ 7 విషయానికి వస్తే.. ఈ కొత్త సెప్టెంబర్ 3 నుండి మొదలుకానుంది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సీజన్ లో మొత్తం 22 మంది కంటెస్టెంట్ లో బాగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈసారి కూడా సినిమా, టెలివిజన్, యూట్యూబర్స్ అండ్ ఒక కామం మ్యాన్ ను  కంటెస్టెంట్స్ గా తీసుకోనున్నారు మేకర్స్. మరి కొత్త కొత్త కాన్సెప్ట్స్, కొత్త కంటెస్టెంట్స్, కొత్త కొత్త టాక్స్ తో చాలా కొత్తగా రానున్న ఈ సీజన్ ఆడియన్స్ ను ఏమేరకు అలరించనుందో చూడాలి.