
శంషాబాద్, వెలుగు : ఫారిన్స్టడీస్కోసం వెళ్తున్న స్టూడెంట్లు, వారి కుటుంబ సభ్యులతో శంషాబాద్ఎయిర్పోర్టు కిక్కిరిసింది. పిల్లల వెంట తల్లిదండ్రులు మినహా ఎవరూ రావద్దని ఎయిర్ పోర్టు అధికారులు, పోలీసులు సూచిస్తున్నారు. చెకింగ్‌కు ఇబ్బంది అవుతోందని తెలిపారు.