శివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలో కాల్పులు..అమ్మాయిని చంపి స్టూడెంట్ ఆత్మహత్య 

శివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలో కాల్పులు..అమ్మాయిని చంపి స్టూడెంట్ ఆత్మహత్య 

గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోయిడా : ఉత్తరప్రదేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నోయిడాలోని శివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీలో ఓ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తన తోటి గర్ల్ స్టూడెంట్ ను షూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి, తానూ సూసైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడు. యూపీ అమ్రోహా జిల్లాకు చెందిన అనూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కాన్పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి చెందిన నేహా చౌరాసియా ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. సోషియాలజీలో బీఏ థర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదువుతున్నారు. గురువారం వర్సిటీలోని డైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దగ్గర అనూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేహా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా, అనూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పిస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీసి నేహాను షూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడని పోలీసులు తెలిపారు.

ఆ తర్వాత అనూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని తన రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లి షూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్నాడని చెప్పారు. నేహాను హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించినా, అప్పటికే ఆమె మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. అనూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నేహా మధ్య కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. గురువారం కూడా వారి మధ్య గొడవ జరిగిందని, ఆ తర్వాతే నేహాను అనూజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశాడని వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.