బాకీలు చెల్లించకపోతే ప్లెక్సీలో పేర్లు

V6 Velugu Posted on Nov 29, 2021

ఉద్దేర తీసుకొని మద్యం తాగిన మద్యం ప్రియులకు షాక్ ఇచ్చాడు ఓ వైన్స్ షాప్ యజమాని.ఏకంగా మద్యం షాప్ ముందే మా దగ్గర ఉద్దెర తీసుకొని తాగిన వాళ్ళు ఈ నెల 29 అంటే ఈ రోజు సాయంత్రం వరకు చెల్లించాలని లేని యెడల అట్టి వ్యక్తుల పేర్లు వివరాలతో వైన్స్ షాప్ ముందు ప్లెక్సీ లు ఏర్పాటు చేస్తానని .ప్లెక్సీ కొట్టించి పెట్టాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపుర్ గ్రామంలో నీ వైన్స్ యజమానికి ఈ సం వైన్స్ గడువు ముగియడం, కొత్త వైన్స్ ఇక్కడ రాకపోవడంతో పాత బకాయలు తిస్కున్న వారు బాకీలు తీర్చకపోవడంతో ప్లెక్సీ ఏర్పాటు చేశానని దాదాపు 8 లక్షల వరకు బాకీలు పెట్టీ మొకం చాటేస్తున్నారని యజమాని తెలుపుతున్నాడు. ఎది ఏమైనప్పటికీ ఈ వినూత్న ప్లెక్సీ మాత్రం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.

 

Tagged Alcohol, Yadadri District, wine shop,

Latest Videos

Subscribe Now

More News