- పీఆర్, ఆర్డీ డైరెక్టర్‌గా బాధ్యతల స్వీకరించిన శ్రుతి ఓజా
హైదరాబాద్, వెలుగు: పల్లెల అభివృద్ధికి సమష్టిగా పనిచేయాలని పీఆర్, ఆర్డీ డైరెక్టర్శ్రుతిఓజా తెలిపారు. బుధవారం ఖైరతాబాద్‌లోని ఆనంద్‌నగర్ కాలనీలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనరేట్‌లో డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు, సిబ్బంది శ్రుతి ఓజాకు శుభాకాంక్షలు తెలిపారు. ఆమె ప్రస్తుతం విమెన్అండ్ చైల్డ్వెల్ఫేర్డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆమెకు పీఆర్, ఆర్డీ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
