ఇసుక ట్రాక్టర్ పట్టివేత

ఇసుక ట్రాక్టర్ పట్టివేత

 బెజ్జంకి, వెలుగు : సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్ గ్రామ శివారు మోయ తుమ్మెద వాగు నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్​ను పట్టుకుని డ్రైవర్​ను పీఎస్​తరలించినట్లు ఆదివారం ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే చట్టరీత్యా  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.