
జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ స్థలంలో నిర్మించారంటూ పెట్రోల్ బంకు ను సీజ్ చేశారు రెవెన్యూ అధికారులు. గద్వాల మండలం సంగాల గ్రామ శివారులో నిర్మించిన పెట్రోల్ బంక్ ను పరిశీలించిన అధికారులు బంక్ ప్రహరీ గోడను కూల్చేసారు . పెట్రోల్ బంక్ ను సీజ్ చేశారు అధికారులు.